- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలిన గాయాలు నిజమే.. ఆ వీడియో షేర్ చేసిన హీరోయిన్ సీరత్ కపూర్
దిశ, సినిమా: ‘రన్ రాజా రన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సీరత్ కపూర్. తెలుగులో పలు మూవీస్ చేసినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది ఈ అమ్మడు. ఇక 2020లో ‘మా వింత గాధ వినుమా’ చిత్రం తర్వాత మరో మూవీ చెయ్యలేదు. రీసెంట్‌గా ‘భామకలాపం2’, ‘మనమే’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఇన్‌స్టా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్‌లో ఉంటుంది.
ఈ క్రమంలోనే ట్రెండీ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చి.. సొగసుతో కుర్రాళ్లను ఆకట్టుకుంటూనే.. జిమ్ వీడియోలతో చెమటలు పట్టిస్తుంటుంది. ఈ మేరకు తాజాగా ఓ జిమ్ వీడియో షేర్ చేస్తూ ‘కాలిన గాయాలు నిజమే’ అనే క్యాప్షన్ ఇచ్చింది. అలాగే కొన్ని హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ‘మంచి పాత సామెత.. నిప్పుతో ఆడకండి’ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రజెంట్ ఇవి నెట్టింట వైరల్ అవుతుండగా.. రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
- Tags
- seerat kapoor