60 ఏళ్ల ముసలాడితో ఎఫైర్ .. తట్టుకోలేక పోయానంటున్న హీరోయిన్

by Hamsa |   ( Updated:2022-10-13 09:17:56.0  )
60 ఏళ్ల ముసలాడితో ఎఫైర్ .. తట్టుకోలేక పోయానంటున్న హీరోయిన్
X

దిశ, సినిమా : సీనియర్ హీరోయిన్ కస్తూరి అంటే చాలా మందికి తెలియదు కానీ ప్రముఖ చానల్‌లో ప్రసారమయ్యే 'గృహలక్ష్మి' సీరియల్ ద్వారా మాత్రం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో హీరోయిన్‌గా చేసిన ఆమె.. నాగార్జున సరసన 'అన్నమయ్య', కమల్ హాసన్ కూతురుగా 'భారతీయుడు'లో మెప్పించింది. ఆ తర్వాత సడెన్‌గా ఇండస్ట్రీకి దూరమైన ఆమె.. దానికి కారణం తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ' నేనంటే నచ్చని వారు నా గురించి ఒక తప్పుడు ప్రచారం చేయించారు. నాకు ఓ 60 ఏళ్ల ముసలి బిజినెస్‌మ్యాన్‌తో సంబంధం అంటగట్టారు. నాకు బాధేసింది. అయితే సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి ఇలాంటి వార్తలు రావడం కామన్ అని తెలిసినప్పటికీ ఈ విషయాన్ని ఈజీగా తీసుకోలేకపోయాను' అని తెలిపింది.

ఇవి కూడా చదవండి :

పూరి డైరెక్షన్‌లో చిరు.. ఇంట్రెస్టింగ్‌గా ఇద్దరి లైవ్ చాట్

హీరోయిన్ స్నేహ ఇంత పెద్ద తప్పు చేసిందా?

Advertisement

Next Story