- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫ్రెండ్ భర్తను పెళ్లి చేసుకున్న హన్సిక.. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటుందా?
X
దిశ, సినిమా : బ్యూటిఫుల్ హన్సిక డిసెంబర్ 4న సోహైల్ కతురియాను పెళ్లి చేసుకుని ప్రస్తుతం లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. కాగా ఈ మధ్యే 'లవ్ షాదీ డ్రామా' రియాలిటీ షోను అనౌన్స్ చేసిన బ్యూటీ.. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో మ్యారేజ్‌కు ముందు లవ్ లైఫ్ గురించి వివరించింది.
ప్రేమ, సంతోషం, కొంచెం డ్రామా అంటూ పెళ్లి కబుర్లు కూడా చెప్పింది. ఈ క్రమంలో తన ఫ్రెండ్ రింకీ భర్తను వివాహం చేసుకోవడం పట్ల నెటిజన్స్ నుంచి కామెంట్స్ రాగా ఇలాంటి విమర్శలు తాను పట్టించుకోనని ఇండైరెక్ట్‌గా చెప్పింది. ఇక హన్సిక 'లవ్ షాదీ డ్రామా' షో ఫిబ్రవరి 10న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.
Advertisement
Next Story