పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ సినిమాకు సీక్వెల్..!

by Prasanna |   ( Updated:2023-04-10 13:47:56.0  )
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ సినిమాకు సీక్వెల్..!
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో, మరోవైపు రెగ్యులర్ మూవీస్‌తో బిజీ బిజీగా మారిపోయాడు. ఎక్కువగా పాలిటిక్స్ పైనే ఫోకస్ చేస్తున్నప్పటికీ, గ్యాప్ దొరికినప్పుడు షూటింగ్ పనులు కూడా శరవేగంగా ఫినిష్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘వకీల్ సాబ్’ మూవీ ఎంత మంచి సక్సెస్‌ను అందుకుంది మనకు తెలుసు. కాగా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీ విడుదలై రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోగా.. పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు డైరెక్టర్. ‘‘వకీల్ సాబ్’ సినిమాకు సీక్వెల్ ఉంది’ అని ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు.

Also Read..

ప్రభాస్ project-k సినిమా నుండి స్పెషల్ వీడియోను షేర్ చేసిన మేకర్స్

Advertisement

Next Story