- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సూర్య 42 నుంచి సర్‌ప్రైజ్ మోషన్ పోస్టర్ .. ఊహించని లుక్‌లో సూర్య..
X
దిశ,సినిమా: తమిళ స్టార్ హీరో సూర్య- విలక్షణ దర్శకుడు శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న 'సూర్య 42' నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లు ప్రకటించారు. హిస్టారికల్ బ్యాగ్రౌండ్‌తో తెరకెక్కుతున్న సినిమాలో సూర్య లుక్ అదిరిపోగా.. సినిమా చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే అన్నట్లుగా అనిపిస్తోంది. 10 భాషల్లో రిలీజ్ కాబోతున్న సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. మోషన్ పోస్టర్‌తోనే కిక్ ఎక్కిందని అంటున్నారు ఫ్యాన్స్.
Advertisement
Next Story