- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: కళ్యాణ్ రామ్ నటించిన ‘కత్తి’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సనా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫస్ట్ సినిమాతోనే ఈ బ్యూటీ మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘మిస్టర్ నూకయ్య’, ‘గగనం’ వంటి సినిమాల్లో నటించింది. అయితే అప్పట్లో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ భామ తర్వాత కనిపించకుండా పోయింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. కాగా ఈ భామకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సనా ఖానే తెలియజేస్తూ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేసింది.
ఇక ఈ వీడియోలో.. రెండోసారి కూడా తనకు బాబు పుట్టినట్లు తెలుపుతూ.. ‘జనవరి 05 న మాకు బాబు పుట్టాడు. అయితే నేను కూతురు పుడుతుందని ఆశపడ్డాను. కానీ మళ్లీ అబ్బాయే జన్మించాడు. తనకి లిటిల్ తమ్ముడు పుట్టినందుకు అన్నయ్య తారిఖ్ జమీల్ ఫుల్ ఖుషీలో ఉన్నాడు. అలాగే మాకు బాబు జన్మించాడనే విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము’ అని సనా ఖాన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ జంటకు సెలబ్రిటీలు, నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.