- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసుపత్రిలో చేరిన స్టార్ సింగర్.. టెన్షన్‌లో ఫ్యాన్స్!
by sudharani |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ బాంబే జయశ్రీ ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం లివర్‌పూల్‌లోని ఓ హోటల్‌లో తీవ్రమైన మెడ నొప్పితో అపస్మారక స్థితికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె సన్నిహితులు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె యూకే పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముందు రోజు రాత్రి ఆమె తీవ్రమైన మెడ నొప్పితో కిందపడిపోయారని సన్నిహితులు చెప్పుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న జయశ్రీని వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఆమె కోలుకున్న తర్వాత చెన్నైకి తీసుకొచ్చే అవకాశముంది. పద్మశ్రీ పురష్కారం పొందిన బాంబే జయశ్రీ కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో ఎన్నో పాటలు పాడారు. ఆమెకు ఇటీవల సంగీత అకాడమీ ద్వారా సంగీత కళానిధి పురస్కారం లభించింది.
Advertisement
Next Story