ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

by Prasanna |
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
X

దిశ, సినిమా: నెలల వ్యధిలోనే సినిమా ఇండస్ర్టీలో అగ్ర హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శకులు మరణంతో చిత్ర ప‌రిశ్రమ‌కు తీరని లోటు కలిగింది. కాగా తాజాగా ప్రముఖ కోలివుడ్ నిర్మాత ఎస్ ఎస్ చ‌క్రవ‌ర్తి (53) మ‌ర‌ణించారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చ‌క్రవ‌ర్తికి కొడుకు, కుమార్తె కూడా ఉన్నారు. ఇక ఆయన కెరీర్‌లో ఎక్కువ సినిమాల‌ను హీరో అజిత్‌తో చేశాడు. అలాగే శింబు న‌టించిన కాలై, వాలు సినిమాల‌ను కూడా నిర్మించాడు. చ‌క్రవ‌ర్తి మ‌ర‌ణంతో షాక్‌కు గురైన కోలీవుడ్ ప్రముఖులు.. సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story