- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్‌బాస్ శివాజీ కూతురు ఏ భార్యకు పుట్టిందో తెలుసా?
దిశ, సినిమా: టాలీవుడ్ అగ్ర హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి.. హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు నటుడు శివాజీ. రీసెంట్గా తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 లో పాటిస్పెట్ చేసి టాప్ -3 కంటెస్టెంట్‌గా నిలిచాడు. అయితే కంటెస్టెంట్లు హౌస్‌లో ఉన్నప్పుడు మీడియా వారు కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూలు చేశారు. ఈ క్రమంలో శీవాజీ ఫ్రెండ్ సమీర్.. శివాజి గురించి మాట్లాడాడు. శివాజీకి ఇద్దరు మాత్రమే కాదు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమారులతో పాటు ఓ పాప కూడా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక నెట్టింట జనాలు కుదురుగా ఉంటారా? మరీ ఈ పాప మొదటి భార్య కుమార్తెనా? రెండవ భార్య కుమార్తెనా? అంటూ తెగ సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ వైఫ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారన్న విషయం తెలిసిందే. కాగా ఈ అమ్మాయి రెండో భార్య కుమార్తె అయి ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక శివాజీకి మరో భార్య ఉందన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలో ముమ్మాటికి అవాస్తవం ఉన్న జనాలు జోరుగా ప్రచారం చేస్తున్నారంటూ శివాజీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.