- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజమౌళి కొడుకు హీరో కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ఈయన తీసిన ఎన్నో సినిమాలు సూపర్,డూపర్ హిట్ అయ్యాయి. అంతే కాకుండా బహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. అయితే చిత్ర పరిశ్రమలో ఉన్న వారు తమ వారసులను హీరోగా పరిచయం చేయడం అనేది చాలా కామన్.
ఎంతో మంది నటీనటులు, దర్శకులు తమ వారసులను హీరోలుగా, హీరోయిన్స్‌గా పరిచయం చేశారు. అయితే టాప్ డైరెక్టర్ రాజమౌళి తన కొడుకును ఎందుకు నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయలేదో ఇప్పుడు చూద్దాం.
జక్కన్న తన కొడుకు కార్తికేయను కేవలం ప్రొడ్యూసర్ గా , ప్రొడక్షన్ మేనేజర్ గా పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే తనను ఎందుకు హీరోగా పరిచయం లేదనే అనుమానాలు కొందరిలో కలుగుతున్నాయి. కాగా కార్తికేయకు నట అంటే అస్సలు ఆసక్తి లేదంట. అందువల్లనే రాజమౌళి తనను నటించమని ఎప్పుడూ చెప్పలేదంట. తనని హీరోగా చేసి దర్శకత్వం వహించేందుకు తన బాబా (రాజమౌళి) కూడా పెద్దగా ఆసక్తి చూపించారని కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడంట.
Also Read..
Sr.NTR: ఆ రోజుల్లో సీనియర్ హీరోల రెమ్యునరేషన్ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!