మార్చిలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

by Jakkula Samataha |
మార్చిలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!
X

దిశ, సినిమా : సినిమా అంటే చాలా మందికి ఇష్టం. మైండ్ కాస్త రిఫ్రెష్ కావడానికి, లేదా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సరదాగా థియేటర్స్‌కు వెళ్లి మూవీస్ చూస్తుంటారు సినీ ప్రియులు. మరీ ముఖ్యంగా సమ్మర్ వస్తే చాలు, చాలా మంది మూవీస్ చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ఏ నెలలో ఏ తేదీన ఏ సినిమా విడుదల అవుతుందా అని తెగ వెతుకుతుంటారు. ఇక ఫిబ్రవరిలో కొన్ని సినిమాలు విడుదలై పాజిటివ్ టాక్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, మార్చి నెలలో టాలీవుడ్‌లో 14 సినిమాలు విడుదల కానున్నాయి. స్టార్ హీరోలతో పాటు, చిన్న హీరోల సినిమాలు కూడా ఈ నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మార్చి 1: ఆపరేషన్ వాలంటైన్

మార్చి 1: చారి 111

మార్చి 1: బూతద్దం భాస్కర్ నారాయణ

మార్చి 1: వ్యూహం

మార్చి 8: గామి

మార్చి 8: భీమా

మార్చి 8: శపథం

మార్చి 15: తంత్ర

మార్చి 15: లైన్ మెన్

మార్చి 22: ఓం భీమ్ బుష్

మార్చి 22: ఆ ఒక్కటి అడక్కు

మార్చి 22: రోటీ కపడా రొమాన్స్

మార్చి 28: ఆడు జీవితం (డబ్బింగ్)

మార్చి 29: టిల్లు స్క్వేర్

Advertisement

Next Story