- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విడాకులు తీసుకున్నా.. ఆ విషయంలో పోటీ పడుతున్న నిహారిక, చైతన్య
దిశ, వెబ్‌డెస్క్ : మెగాడాటర్ నిహారిక, తన భర్త జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, వీరు అఫీషియల్‌గా ప్రకటించడంతో ఈ నిజం అందరికీ తెలిసింది.
అయితే విడాకులు తీసుకున్న తర్వాత కూడా వీరు ఓ విషయంలో పోటీ పడుతున్నట్లు ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? విడాకులు తీసుకోక ముందు, చైతన్య నిహారిక కలిసి జిమ్‌కు వెళ్లిన ఫొటోస్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించేవి. ఇక విడాకుల తర్వాత నిహారిక వితికా షెరుతో కలిసి జిమ్‌కు వెళ్తుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక దీనికి ముందే చైతన్య కూడా జిమ్‌లో ఉన్న ఫొటో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ, జిమ్ ఫొటోస్ పెడుతూ మాజీ భార్యభర్తలు ఈ విషయంలో పోటీ పడుతున్నారు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
Read More: వరసిద్ధి వినాయకుడికి మెుక్కులు చెల్లించుకున్న హీరో
‘బేబీ’ సినిమాకు ఆమెతో కలిసి వెళ్లిన విజయ్ దేవరకొండ.. రష్మికకు హ్యండిచ్చినట్టేనా అంటున్న నెటిజన్లు!