ఆ దర్శకుడు నా లోదుస్తులు తీసే సన్నివేశం చూడాలనుకున్నాడు: Priyanka chopra

by Mahesh |   ( Updated:2023-05-24 06:59:23.0  )
ఆ దర్శకుడు నా లోదుస్తులు తీసే సన్నివేశం చూడాలనుకున్నాడు: Priyanka chopra
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రియాంక చోప్రా మరోసారి వార్తల్లో నిలిచారు. తాను నటించిన సినిమా గురించి చెబుతూ.. ఆ బాలీవుడ్ దర్శకుడు తన లోదుస్తులను ఒకసారి చూడాలనుకుంటున్నాడని చెప్పింది. తాను అండర్‌కవర్‌ పాత్ర చేస్తున్న సమయంలో ఓ వ్యక్తిని మోహింపజేసే సీన్ వస్తుంది. ఆ సమయంలో నేను ఒకే సారి బట్టలు తీసేయాలి. ఈ సన్నివేశానికి సంబంధించి.. డైరెక్టర్ ఇలా అన్నాడటా.. 'లేదు, నేను ఆమె లో దుస్తులను చూడాలి. లేకపోతే, ఈ సినిమా చూడడానికి ఎవరైనా ఎందుకు వస్తున్నారు అని..అన్నాడని చెప్పుకొచ్చింది. అలా ఈ మాటలు అతను నాదో చెప్పలేదు కానీ స్టైలిస్ట్‌తో చెప్పాడని ఆమె గుర్తుచేసుకుంది.

Read more:

వరుణ్ ధావన్‌తో సమంత శృంగారం.. క్లారిటీ ఇచ్చిన ‘సీటాడెల్’ టీమ్!

పువ్వులా విచ్చుకున్న బ్లాక్‌ డ్రెస్‌లో టెంప్ట్ చేస్తున్న స్టార్ హీరోయిన్


Advertisement

Next Story

Most Viewed