నిజమైన ప్రేమంటే ఏంటో చాటి చెప్పిన డైరెక్టర్ (వీడియో)

by Anjali |
నిజమైన ప్రేమంటే ఏంటో చాటి చెప్పిన డైరెక్టర్ (వీడియో)
X

దిశ, సినిమా: ఒకప్పుడు ఒక యువతి-యువకుడు ప్రేమలో పడితే చచ్చేదాకా ఒకరికి ఒకరు తోడుండేవారు. పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరిస్తే.. చావడానికైనా సిద్ధమయ్యేవారు. ప్రేమ కోసం మరణించిన జంటలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటిది ప్రస్తుత రోజుల్లో యువత వయసుతో సంబంధం లేకుండా ప్రేమలో పడి.. చిన్న చిన్న మనస్పర్ధాల వల్ల విడిపోతున్నారు. ఈ జనరేషన్‌లో ప్రేమ ఎక్కువ కాలం నిలవలేకపోతుంది. ట్రూ లవ్ అనేది కనుమరుగైపోయింది. మాటల వరకే పరిమితమైన ఈ రోజుల్లో అసలు ప్రేమకు నిర్వచనం అంటే ఏంటో చాటి చెప్పడానికి హీరో కమ్ డైరెక్టర్ చందు కోడూరి ‘ప్రేమలో’ అనే సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ సినిమా గురించి మాట్లాడారు. చందూ కోడూరి సినిమా గురించి మాట్లాడిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి.


Advertisement

Next Story

Most Viewed