- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి మహర్ధశ..
by Sumithra |
X
దిశ, జనగామ : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి, రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు సరైన ఆఫీస్ కాంప్లెక్స్ సముదాయం లేక ఇబ్బంది పడుతున్న ఘనపూర్ ప్రజలకు తీపి కబురు అందింది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో “ఇంటిగ్రేటెడ్ డివిజినల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్” నిర్మాణానికి రూ. 26 కోట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. స్టేషన్ ఘన్ పూర్ హెడ్ క్వార్టర్ లో ఆధునిక హంగులతో “ఇంటిగ్రేటెడ్ డివిజినల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్” నిర్మాణం చేపట్టనున్నారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు ఒకేచోట అందించేలా ప్రభుత్వం కృషి చేసింది. వెంటనే రూ. 26 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవో విడుదల చేసిన ఆర్ అండ్ బీ శాఖ సంతోషం వ్యక్తం చేస్తుంది.
Advertisement
Next Story