- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vishwak Sen : సంచలన నిర్ణయం తీసుకున్న హీరో విశ్వక్ సేన్.. షాక్ లో ఫ్యాన్స్
దిశ, వెబ్ డెస్క్ : వరుస హిట్స్ తో దూసుకువెళ్తున్న విశ్వక్ సేన్ ( Vishwak Sen) ఇప్పుడు మెకానిక్ రాకీ ( Mechanic Rocky) మూవీతో మన ముందుకు త్వరలో రానున్నాడు. ఈ మూవీ నవంబర్ 22 న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆదివారం సాయంత్రం వరంగల్ లో " మెకానిక్ రాకీ " ( Mechanic Rocky) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. అయితే, ఈ ఈవెంట్లో విశ్వక్ సేన్ రెచ్చిపోయి మాట్లాడినట్లు ఉంది. ప్రత్యేకంగా రివ్యూయర్స్, ట్రోలర్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ హీరో మాట్లాడటం అయిపోయిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటో ఇక్కడ చూద్దాం..
ఈ మధ్య కాలంలో హీరోలు కొత్త ట్రెండును ఫాలో అవుతున్నారు. సినిమా రిలీజ్ అయ్యే ముందు ట్రోలర్స్ గురించి మాట్లాడి ఎమోషనల్ అవుతూ సింపతీ కొట్టేస్తున్నారు. తాజాగా, విశ్వక్ సేన్ ( Vishwak Sen) కూడా అలాగే చేసినట్టు అనిపించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో విశ్వక్ " మీరేమన్నా అనుకోండి .. నీకే నీకే చెబుతున్నా విను.. ఇదే నా చివరి సినిమా.. తర్వాత నుంచి నేను ట్రోలర్స్ ను పట్టించుకోను " అన్నాడు. ఇదే లాస్ట్ సినిమా అని అనడం ఏంటని ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇప్పుడు, ఈ మాటలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.