- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Meenakshi Chaudhary: మెగా హీరోను జెంటిల్‌మ్యాన్ అంటూ స్టార్స్‌పై మీనాక్షి చౌదరి ఆసక్తికర కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవల ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) చిత్రంతో హిట్ అందుకున్న ఆమె ప్రజెంట్ ‘మెకానిక్ రాకీ’(Mechanic Rocky) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే దీనిని రవితేజ ముళ్ళపూడి(Ravi Teja Mullapudi) తెరకెక్కించగా.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటించాడు. ఈ మూవీ నవంబర్ 22న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
ఈ క్రమంలో.. ‘మెకానిక్ రాకీ’ టీమ్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగా, ప్రీ-రిలీజ్(pre-release) ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న మీనాక్షి చౌదరి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘మహేష్ బాబు(Mahesh Babu) క్రమశిక్షణగా ఉంటే.. కోలీవుడ్ విజయ్(Vijay) ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఇక దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) వినయం అంటే నాకు చాలా ఇష్టం. వరుణ్ తేజ్(Varun Tej)ది పూర్తిగా జెంటిల్‌మ్యాన్ నేచర్. విశ్వక్‌సేన్ ఎప్పుడూ సరదాగా ఉంటారు. ఎనర్జిటిక్‌గా ఉంటూ సెట్‌లో సందడి క్రియేట్ చేస్తుంటారు. అందరిని ప్రేమతో పలకరిస్తారు’’ అని చెప్పుకొచ్చింది.