Demonti Colony 2 : కథ కనెక్ట్ అయితే కలెక్షన్స్ అవే వస్తాయంటూ నిరూపించిన ‘డిమోంటి కాలనీ 2’

by Prasanna |   ( Updated:2024-08-29 14:04:44.0  )
Demonti Colony 2 : కథ కనెక్ట్ అయితే కలెక్షన్స్ అవే వస్తాయంటూ నిరూపించిన ‘డిమోంటి కాలనీ 2’
X

దిశ, వెబ్ డెస్క్: డిమోంటి కాలనీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. తమిళ డైరెక్టర్ ఆర్.అజయ్ జ్ఞానముత్తు నుంచి ఏ సినిమా వచ్చిన మన తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇతను దర్శకత్వంలో వచ్చిన ‘డిమోంటి కాలనీ’, ‘అంజలి సీబీఐ’ మూవీస్ మనోళ్లకి బాగా నచ్చేసాయి. ‘డిమోంటి కాలనీ’ సినిమాని చాలా మంది టీవిలోనే చూశారు. ఇప్పుడు, ఆ మూవీకి సీక్వెల్ గా ‘డిమాంటి కాలనీ 2’ మన ముందుకొచ్చింది. తెలుగులో ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. ఆగస్టు 23న విడుదలైన రిలీజ్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది.

నైజాం - 0.72 CR, సీడెడ్ - 0.28 CR, ఆంధ్ర(టోటల్ ) - 0.48 CR, ఏపీ +తెలంగాణ(టోటల్) - 01.48 CR. ‘డిమోంటి కాలనీ 2’ మూవీకి తెలుగులో రూ.1.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.1.8 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. ఆరు రోజుల్లో ఈ మూవీ రూ.1.48 కోట్లను వసూలు చేసింది. ఇటీవలే విడుదలైన తెలుగు సినిమాలు కూడా ఈ రేంజ్ లో కలెక్ట్ చేయలేదు. కథ కనెక్ట్ అయితే కలెక్షన్స్ అవే వస్తాయంటూ ‘డిమోంటి కాలనీ 2’ నిరూపించదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకో రూ.0.32 కోట్ల షేర్ ను రాబడితే క్లీన్ హిట్ స్టేటస్ అందుకుంటుంది.

Advertisement

Next Story