- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ టాప్ 10 అందమైన మహిళల్లో దీపిక.. ఏకైక భారతీయురాలిగా
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది.ప్రపంచంలోని అత్యంత అందమైన 10 మంది మహిళల జాబితాలో చోటు సంపాదించింది. అంతేకాదు ఈ అవకాశం దక్కించుకున్న ఏకైక భారతీయురాలిగా దీపిక నిలవడం విశేషం. 'ది గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటిఫై' పేరుతో బ్రిటన్‌కు చెందిన ప్లాస్టిక్ సర్జన్ 'డాక్టర్ జూలియన్ డీ సిల్వ' ఈ జాబితాను విడుదల చేయగా.. ఇందులో దీపిక 9వ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఇక జోడీ కామర్ మొదటి స్థానంలో నిలవగా.. జెండయా, బెల్లా హడిడ్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు.
ముఖ కవళికలు, భౌతిక రూపం అన్నీ చూసిన తర్వాత ర్యాంకులను కేటాయించగా జోడీ కామర్ 98.7 స్కోరు సాధించింది. జెండయా 94.37 శాతం, బెల్లా హడిడ్ 94.35 శాతం, బియాన్స్ 92.44 శాతం, అరియానా గ్రాండే 91.81 శాతం, టైలర్ స్విఫ్ట్ 91.64 శాతం, జోర్డాన్ డన్ 91.39 శాతం, కిమ్ కర్ధాషియన్ 91.28 శాతం, దీపికా పదుకొణె 91.22 శాతం, హోయీన్ జంగ్ 89.63 శాతం స్కోరుతో టాప్10లో ఉన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి : మీడియాకు షాకిచ్చిన Samantha.. ఆ ప్రశ్నలు వేయద్దు అంటూ కండీషన్?