చిన్నప్పటి నుంచి సెక్స్ అంటే పిచ్చి.. 18 ఏళ్ల వయసులోనే

by sudharani |   ( Updated:2022-09-24 13:47:34.0  )
చిన్నప్పటి నుంచి సెక్స్ అంటే పిచ్చి.. 18 ఏళ్ల వయసులోనే
X

దిశ, సినిమా : అమెరికన్ యంగ్ బ్యూటీ క్లో చెర్రీ 18 ఏళ్ల వయసులో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచింది. 2019లో వచ్చిన 'యుఫోరియా'తో గుర్తింపు పొందిన ఆమె.. రీసెంట్‌ ఇంటర్వ్యూలో కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'చాలామంది ప్రజలు ముఖ్యంగా మతపరమైన సంప్రదాయాలను పాటించే వారు వివాహం చేసుకునే వరకు సెక్స్ చేయకూడదని బలంగా భావిస్తారు. కొంతమంది సెక్స్‌ను అసహ్యించుకుంటారు. కానీ నేనలా ఎప్పుడూ ఫీల్ అవలేదు. సెక్స్ అద్భుతమైనదనే భావన నా మెదడులో నిండిపోయింది. ఎల్లప్పుడూ దానిని కలిగి ఉండటానికి ఇష్టపడతా. ఎందుకంటే చిన్నతనంలో పోర్న్ చూడటం ప్రారంభించా. ప్రజలు కూడా సెక్స్ చేయడానికి ఇష్టపడే ప్రపంచాన్ని చూడాలని కోరుకుంటున్నా. మన జీవితానికి సెక్స్ మంచిదనే వాస్తవాన్ని అంగీకరించాలి' అని చెప్పింది.

అయితే శృంగారాన్ని సురక్షితంగా చేసినంత కాలం బాగానే ఉంటుందన్న చెర్రీ.. 'ఎవరైతే వివాహం చేసుకునే వారితోనే సెక్స్ చేయాలని తమను తాము రక్షించుకుంటారో.. అలాంటి వారు జీవితమంతా ఒక వ్యక్తితో మాత్రమే లైంగిక సంబంధం కలిగి ఉంటారు' అని వర్ణించింది. ఈ క్రమంలోనే సెక్స్ గురించి విచిత్రమైన ఆలోచనలు ఉన్నాయన్న నటి.. పోర్న్ స్టార్ కావాలనే తన నిర్ణయంపై తల్లిదండ్రులు మొదట్లో అసంతృప్తిగా ఉన్నారని, విజయం సాధించి దూసుకెళ్లున్న క్రమంలో మద్దతు ఇవ్వడం సంతోషంగా అనిపించిందంటూ ముగించింది.

Advertisement

Next Story