- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. ప్రశంసించిన చిరు
by Vinod kumar |
X
దిశ, సినిమా: సకాలంలో సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ రాజశేఖర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన చురుకుదనం, సమయానుకూల CPRకి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు. కర్తవ్యాన్ని మించి, సాటి మనిషి పట్ల కనికరం చూపడంలో తనకు తానే సాటి అనిపించుకున్న రాజశేఖర్.. మానవత్వానికి, ఫ్రెండ్లీ పోలీసుకు ఉదాహరణగా నిలిచాడని కొనియాడాడు.
Salute🫡 to Cyberabad Traffic Police Constable Rajasheker for his alertness & timely CPR that saved a life today.
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 24, 2023
Sri #Rajasheker, In going beyond your duty & showing compassion to a fellow human you have set an example of humanity & for a caring & friendly police!! 👏 https://t.co/CsG6rF2R69
Advertisement
Next Story