‘Chandramukhi 2’ ఫస్ట్ లుక్ అప్‌డేట్

by Prasanna |   ( Updated:2023-07-30 10:54:31.0  )
‘Chandramukhi 2’ ఫస్ట్ లుక్ అప్‌డేట్
X

దిశ, సినిమా: కోలివుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అవైటెడ్ మూవీ ‘చంద్రముఖి 2’. పి వాసు దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ చిత్రం లారెన్స్, కంగనా రనౌత్ కాంబినేషన్‌లో రాబోతుంది. ఇక తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ ఒక అప్ డేట్ కూడా రాలేదు. కాగా తాజాగా మూవీ టీం జూలై 31న ఉదయం 10 గంటలకు ‘చంద్రముఖి 2’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. రజనీకాంత్ నటించిన సెన్సేషనల్ హిట్ సినిమా ‘చంద్రముఖి’ సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రం అదే రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed