చీరకట్టులో ఆ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న అనిఖా సురేంద్రన్ .. పిక్స్ వైరల్

by Kavitha |   ( Updated:2024-03-30 07:10:16.0  )
చీరకట్టులో ఆ అందాలు చూపిస్తూ  రెచ్చగొడుతున్న అనిఖా సురేంద్రన్ .. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‏గా కోలివుడ్‌లోకి అడుగుపెట్టిన నటి అనిఖా సురేంద్రన్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘విశ్వాసం’ సినిమాలో అజిత్ కూతురిగా నటించి ప్రశంసలు అందుకున్న ఈ నటి తమిళ్‌తో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆడియన్స్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిఖా సురేంద్రన్ గతేడాది ‘బుట్టబొమ్మ’ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.ప్రస్తుతం హీరోయిన్‌గా, కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తూ బీజిగా గడుపుతోంది.

ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనిఖా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది.ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ భామ.. తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.. తెలుపు చీరలో నడుము అందాలు చూపిస్తూ కుర్రలను కట్టి పడేస్తోంది . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More..

తన ప్రెగ్నెన్సీ పై మొట్టమొదటి సారిగా స్పందించిన పరిణీతి చోప్రా..

Advertisement

Next Story