- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శ్రీదేవి కోసం బాల్కనీ నుంచి దూకేసిన బోనీకపూర్!.. దానికోసమేనా?
దిశ, సినిమా: బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్, దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీదేవి మరియు బోనీ కపూర్ ల వివాహానికి ముందు చాలా రోజుల పాటు వారు రహస్యంగా డేటింగ్ చేశారనే విషయం తెలిసిందే. ఎందుకంటే అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న బోనికపూర్‌కి శ్రీదేవికి హఠాత్తుగా పెళ్లి చేసుకోవడానికి కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఈ లోపు ఈ ప్రేమ పక్షులు చాలానే విహరించారు అని తెలిసిందే.
ఇదిలా ఉండగా బాలీవుడ్లో బడా ప్రొడ్యూసర్ గా ఉన్న బోని కపూర్ శ్రీదేవి కోసం బాల్కనీ నుంచి కూడా దూకాల్సి వచ్చిందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అసలు ఆ సాహసం ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని ఇటీవల జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
బేసిక్‌గా శ్రీదేవి ఫోన్లో చాలా తక్కువగానే మాట్లాడుతారట. ఇవతల వైపు ఉన్న బోనీ కపూర్ మాత్రమే మాట్లాడుతూ ఉంటే శ్రీదేవి 'ఊ' కొడుతూ ఉండేది. అయితే ఒకరోజు బెంగళూరులో షూటింగ్ చేస్తున్న శ్రీదేవితో బోనీ కపూర్ ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారట. అలా ఆయన మాట్లాడుతున్న మాటలు వింటూ వింటూ శ్రీదేవి నిద్రలోకి వెళ్లిపోయిందట. తను లేచే సరికి శ్రీదేవికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న బోనీ కపూర్ ఉన్నపణంగా రాత్రి బొంబాయి నుంచి ఫ్లైట్ లో బెంగుళూరు వెళ్లిపోయారట. ఇక వెళ్ళగానే శ్రీదేవి బోనీని చూసి చాలా షాక్ అయింది. అయితే తనకోసం తన టీమ్ అంతా తన రూమ్‌కి వస్తున్నది చూసి ఉన్న పణంగా బోనిని బయటకు వెళ్లిపొమ్మని చెప్పిందట. దీంతో ఎటు వెళ్లాలో అర్థం కాని బోనీ కపూర్ బాల్కనీ నుంచి కిందకు దూకేసారట అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.