- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్‌బాస్ బ్యూటీకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..!
దిశ, సినిమా: అక్రమంగా ఓ పాపను దత్తత తీసుకుందని తాజాగా కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోను గౌడను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో ఈ ఇష్యూ బయటికి రాగా.. దీనిపై సౌమ్య స్పందించి, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ వీడియో రిలీజ్ చేసింది. ‘నేను 45 రోజుల క్రితమే ఓ చిన్నారిని అర్థారత్రి టైంలో పాప పేరెంట్స్ తో మాట్లాడి తీసుకొచ్చుకున్నాను. దత్తత తీసుకున్నప్పుడు పాప తల్లిదండ్రులకు కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఆ బుజ్జాయితో రీల్స్ చేసి.. నేను పబ్లిసిటీ కూడా పొందానని, కాకపోతే దత్తత తీసుకున్న నిబంధనలు పాటించలేదని సౌమ్య వెల్లడించింది.
అయినప్పటికీ పోలీసులు మరిన్ని వివరాలు సేకరించి.. అసలు సౌమ్య హిందూ దత్త చట్ట ప్రకారం తీసుకోలేదని విచారణలో తేలగా.. సౌమ్య గౌడ పై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై హైకోర్టుకు హాజరైన సౌమ్యకు 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఆదేశించింది. ఐదు రోజుల్లో విచారణ పూర్తి కానందున కోర్టు మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పొడిగించాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. పాపను దత్తత తీసుకునే విషయంలో హక్కులను ఉల్లంఘించినందుకు సౌమ్య గౌడ కు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.