పాపం స్నేహా రెడ్డి.. అత్త కండీషన్‌కు ఎలా ఒకే చెప్పిందంటే?

by samatah |   ( Updated:2022-09-05 09:05:40.0  )
పాపం స్నేహా రెడ్డి.. అత్త కండీషన్‌కు ఎలా ఒకే చెప్పిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంగోత్రి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన ఆయన నేడు ఐకాన్ స్టార్‌గా ఎదిగాడు. తన నటన, డ్యాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదిచుకున్నాడు స్టైలిష్ స్టార్.

ఇదిలాఉంటే అల్లుఅర్జున్ భార్య, స్నేహ రెడ్డి కూడా చాలా క్యూట్‌గా ఉంటుంది. అల్లు అర్జున్ కూడా తన ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు తన ఫ్యామిలీకి కూడా ఎక్కువ టైమ్ కేటాయిస్తుంటాడు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తన ఫ్యామిలీతో టూర్లకు వెళ్తూ ఏంజాయ్ చేస్తారు.

అయితే ఎక్కడైనా అత్తయ్యలు, కోడళ్లకు కండీషన్స్ పెట్టడం కామన్. అలా అల్లు అర్జున్ వాళ్ల మమ్మీ, స్నేహారెడ్డికి ఓ కండీషన్ పెట్టిందంట. ముందుగా షాకైన స్నేహ, చివరకు ఒకే చెప్పిందంట. ఇంతకీ ఆ కండీషన్ ఏమిటనుకుంటున్నారా?.. పెళ్లైన వెంటనే పిల్లల్ని కనాలని, ఎలాంటి కాల పరిమితులు పెట్టుకోకూడదంటూ అల్లు అర్జున్ తల్లి నిర్మల కోడలు స్నేహారెడ్డికి చెప్పిందంటా.. అంతే కాకుండా తన నుంచి మాట తీసుకుంది. అత్త అలా చెప్పడంతో మరో మాట చెప్పకుండా స్నేహ కూడా ఓకే చెప్పిందంట. అలా అత్త కోరికను నెరవేరుస్తూ స్నేహారెడ్డి 2014లో అయాన్‌కి, 2016లో అర్హకు జన్మనిచ్చింది.

Also Read : ఆమె కూతురిగా జీవించడం దేవుడిచ్చిన గొప్ప వరం: రెనీ సేన్

Advertisement

Next Story