అష్షు రెడ్డి విప్పేసింది.. బాయ్స్‌కి పండుగే..

by Hamsa |   ( Updated:2023-03-02 08:17:40.0  )
అష్షు రెడ్డి విప్పేసింది.. బాయ్స్‌కి పండుగే..
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర నటి అష్షు రెడ్డి ‘బిగ్ బాస్’ షోతో ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల వివాదాస్పద డైరెక్టర్‌ ఆమె కాలు నాకిన తర్వాత అష్షు ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది. అష్షు తన సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. తాజాగా, అష్షు రెడ్డి షేర్ చేసిన ఓ ఫొటో కుర్రకారును ఆకట్టుకుంటుంది. అందులో అష్షు వైట్ కలర్ జాకెట్ ధరించి బ్లాక్ కలర్ స్కట్ ధరించి బ్రా కనిపించేలా జాకెట్ విప్పి షో చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు ‘మీకు ఉన్న మెయిన్ ఎట్రాక్షన్ పోయిందని’ కామెంట్ చేయగా.. ‘మొత్తం కనిపిస్తున్నాయి. ఇంకెముంది బాయ్స్‌కి పండగే’ అంటూ మరో నెటిజన్ రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి : సెట్‌లోనే అతడి చెంప పగలగొట్టిన నోరా.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed