- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోల్డ్ సీన్స్ చేయక తప్పట్లేదు.. అను ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X
దిశ, సినిమా : యంగ్ బేబీ అనుపమ పరమేశ్వరన్ మరోసారి బోల్ట్ సీన్లలో నటించడంపై ఓపెన్ అయింది. ఇటీవల తాను నటించిన 'కార్తికేయ 2' ఆగస్టు 13న రిలీజ్ అవగా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అను సినిమా కథ, డైరెక్టర్ డిమాండ్ మేరకు ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధమేనంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ''కార్తకేయ 2' స్టోరీ కాన్సెప్ట్ బాగా నచ్చింది.
నా పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అందరూ బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తుంటే హ్యాపీగా అనిపిస్తోంది. ఫుల్ ఎనర్జీని ఇచ్చింది. అయితే కొన్ని చోట్ల హీరోను డామినేట్ చేసేలా ఉందనడం కరెక్ట్ కాదు. కథకు తగ్గట్టుగానే క్యారెక్టర్ ఉంది. 'రౌడీ బాయ్స్'లో స్టోరీ డిమాండ్ చేసినందువల్ల ముద్దు సీన్లలో నటించాను' అంటూ వివరించింది అనుపమ.
పోర్న్ సినిమాలు చూస్తూ టిప్స్ నేర్చుకుంటా.. నటి తేజస్వీ
Advertisement
Next Story