మతిపోగొడుతున్న మంజూష.. సొట్ట బుగ్గలతో కవ్విస్తోన్న యాంకరమ్మ

by sudharani |   ( Updated:2023-06-03 12:40:59.0  )
మతిపోగొడుతున్న మంజూష.. సొట్ట బుగ్గలతో కవ్విస్తోన్న యాంకరమ్మ
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ మంజూష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే ఈమె హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు మరింత దగ్గరవుతుంది. ఈమధ్య కాలంలో అందాల డోస్ పెంచిన భామ.. సెక్సీ లుక్స్‌తో, పొట్టి పొట్టి బట్టలతో సెగలు పుట్టిస్తోంది. అటు యాంకర్ అనసూయకు, ఇటు రష్మికి తగ్గపోటీని ఇస్తూ సొట్టబుగ్గలతో కవ్విస్తోంది. తాజాగా ఈ అమ్మడు చీర కట్టులో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో మరోసారి రచ్చ మొదలైంది.

Also Read: ఇండియన్ మోడల్‌తో టైటానిక్ హీరో డేటింగ్

Advertisement

Next Story