Nagarjuna గురించి షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన Akhil?

by samatah |   ( Updated:2023-08-07 06:21:37.0  )
Nagarjuna గురించి షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన Akhil?
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్రాండ్ ఉంటుంది. కానీ ఈ మధ్య అక్కినేని ఫ్యామిలీకి మంచి హిట్ పడటం లేదు. దీంతో ఎలాగైనా సరే ఈ సారి మంచి హిట్ కొట్టాలని వారు భావిస్తున్నారంట. అయితే తాజాగా అఖిల్ మాట్లాడుతూ, నాగార్జునకు సంబంధించిన ఓ సీక్రెట్ బయట పెట్టాడు.

అఖిల్ మాట్లాడుతూ.. మా నాన్నకి కోపం వస్తే టక్కున కిచెన్ లోకి వెళ్లి ఎవరెవరికి ఏమేమి ఇష్టమో ఆ వంటకాలన్నీ స్వయంగా ఆయనే వండి బయటికి తీసుకొస్తారు.అంతేకాదు ఆయన కోపంలో వండే వంటకాలు చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇక మా నాన్న కిచెన్ లో ఉన్నారంటే ఆయన కోపంతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అంటూ నాగార్జున సీక్రెట్ బయటపెట్టాడు. ఆ పని చేస్తారు. ఒకవేళ ఆ పని చేస్తున్నట్లయితే ఆయన చాలా కోపంతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు సినిమాలు, మరో వైపు బిగ్ బాస్ షోను నడిపిస్తున్నాడు.

Also Read: ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 1 బిలియన్ వసూళ్లు రాబట్టిన 'Barbie'

ఆన్ స్క్రీన్‌లో అన్నయ్య.. ఆఫ్ స్క్రీన్‌లో రేప్ చేస్తా.. ప్రభాస్‌పై నటి షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed