- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
థియేటర్‌లో పిచ్చెక్కిస్తా అంటున్న అఖిల్ అక్కినేని
దిశ, సినిమా: అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబోలో వస్తున్న చిత్రం ‘ఏజెంట్’. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన మూవీ ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా కాకినాడలో నిర్వహించిన థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే ప్రేక్షకుల ప్రేమ, అభిమానమే తనకు ఎనర్జీ అని చెప్పిన అఖిల్.. ‘మీ అందరికీ కృతజ్ఞతలు. ఏజెంట్ క్రెడిట్ అంతా దర్శకుడు సురేందర్ రెడ్డికే చెందుతుంది. ఈ సినిమా నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. థియేటర్‌లో పిచ్చెక్కిపోవాలి’ అన్నాడు. ఇక మమ్ముట్టి, డినో మోరియా నటించిన ‘ఏజెంట్’ను ఫ్యాన్స్ సూపర్ సక్సెస్ చేస్తారనే నమ్మకం ఉందని దర్శకనిర్మాతలు చెప్పారు. హిప్ హాప్ తమీజ్ సంగీతం అందించాడు..
Also Read..