- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > ఎగ్గొట్టిన రైతు భరోసా.. ఎప్పుడిస్తారు.. గ్రామాల్లో వెలసిన పోస్టర్లు
ఎగ్గొట్టిన రైతు భరోసా.. ఎప్పుడిస్తారు.. గ్రామాల్లో వెలసిన పోస్టర్లు
by Aamani |
X
దిశ,తంగళ్లపల్లి : ఎగ్గొట్టిన రైతు భరోసా.. ఎప్పుడిస్తారు..? సీఎం రేవంత్ అంటూ.. గ్రామాల్లో పోస్టర్ లు వెలవడం తంగళ్ళపల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది. గురువారం ఉదయం తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్, తాడూరు గ్రామాలలోని గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు రైతు భరోసా కి సంబంధించి లెక్కలతో సహా ముద్రించిన పేపర్లను గోడలపై అంటించారు. ప్రభుత్వం ఒక్కో ఎకరాకు రైతుకు బాకీపడ్డా రూ. 17,500 చెల్లించాలని పోస్టర్లలో ముద్రించారు. ఈ పోస్టర్లు వేసింది నిజమైన రైతులా.. లేక బీఆర్ఎస్ నాయకులే వేశారా.. అనేది తేలాల్సి ఉంది.
Advertisement
Next Story