- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బహిరంగంగా మద్యం సేవించడం నిషేధం : సీపీ సుధీర్ బాబు
by Kalyani |
X
దిశ, సిటీక్రైం : బహిరంగంగా మద్యం సేవిస్తే ఇక సెక్షన్ 188 కింద చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జనవరి 11 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు బహిరంగంగా మద్యం సేవించడాన్ని నిషేధించారు. బహిరంగ మద్యం సేవిస్తున్న ప్రాంతాల పై పోలీసులు స్పెషల్ డ్రైవ్ ను చేపట్టనున్నారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న మందుబాబు ప్రవర్తన అసభ్యంగా, భయాందోళన కలిగించే విధంగా ఉంటుందనే విషయం పోలీసులకు ఇటీవల చాలా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని బహిరంగంగా మద్యం సేవించి కలవరం రేపే విధంగా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Next Story