- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Aishwarya Rajesh : విక్రమ్ మూవీలో ఐశ్వర్య రాజేష్ సీన్లు కట్.. ఎందుకో తెలుసా?
దిశ, సినిమా: తమిళ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా ‘ధృవ నచ్చతిరం’ (తెలుగులో ధృన నక్షత్రం) మూవీ షూటింగ్ అప్పుడెప్పుడో 2016లో మొదలైంది. షూటింగ్ పూర్తైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వద్ద బ్రేక్ పడింది. ఆర్థిక కారణాలతో సినిమా నిలిచిపోయింది. ఇప్పుడు అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు ఈ మూవీలో కొన్ని మార్పులు చేశారట. ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన కొన్ని సన్నివేశాలు తొలగించగా.. మూవీ ఫైనల్ కట్‌లో ఆమె కనిపించబోదని చిత్ర యూనిట్ వెల్లడించింది. దీనికి అసలు కారణం ఏంటో తెలియాల్సివుంది. ఇందులో రీతూ వర్మ, సిమ్రాన్, ఆర్ పార్తిబన్, వినాయకన్, అర్జున్ దాస్, రాధిక, వంశీకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Read More : Aishwarya Rajesh : స్విమ్ సూట్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్..