- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నెట్టింట సంచలనం సృష్టిస్తోన్న అగ్ర హీరో కుమార్తె హనీమూన్ పిక్స్!
దిశ, సినిమా: బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ కుమార్తె.. ఐరా ఖాన్ గురించి సుపరిచితమే. ఈ అమ్మడు ఫిట్‌నెట్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈయన బాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలకు సైతం ఫిట్‌నెట్ ట్రైనింగ్ ఇచ్చాడు. అమీర్ ఖాన్‌కు కూడా ట్రైనింగ్ ఇచ్చింది నుపుర్ శిఖరేనే. ఈ క్రమంలో ఐరాఖాన్-నుపుర్ మధ్య ప్రేమ మొదలైంది.
కొన్నాళ్ల పాటు వీరు లవ్ లో ఉండి.. ఇటీవలే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత ఇరుకుటుంబీకుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ తర్వాత ఈ జంట హనీమూన్ కోసం ఇండోనేషియా వెళ్లారు. హనీమూన్‌లో ఐరా ఖాన్-నుపుర్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకున్నారు. ఈ పిక్స్ చూస్తే నుపుర్ శిఖరే అక్కడ కూడా వర్కౌట్స్ వదలడం లేదని తెలుస్తోంది. ఏ చోటకు వెళ్తే.. ఆ చోట ఎక్సర్సైజ్లు చేస్తున్నారు. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు నుపుర్ పై కొంటే కామెంట్స్ చేస్తున్నారు.
‘నీ హనీమూన్ ఎలా ఉంది? అని భర్తను అడుగుతూ ఐరాఖాన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌కు.. ‘హనీమూన్ ఎంజాయ్ చేయకుండా ఈ యోగాసనాలు ఏంట్రా బాబు? ఐరా నీ హస్బెండ్‌ను ఒలంపిక్స్‌కు పంపించండి. నీవు వివాహం చేసుకుంది వ్యక్తిని కాదు.. కోతిని అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. ప్రస్తుతం వీరి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More..
అబ్బాయిలు నేను చనిపోలేదు.. పూనమ్‌కి సెటైర్ వేసిన బోల్డ్ బ్యూటీ (పోస్ట్ వైరల్)