- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > బిజినెస్ > Realme Narzo 70 Curve: రియల్‌మీ నుంచి త్వరలో కొత్త మొబైల్ లాంచ్.. స్పెసిఫికేషన్స్ వివరాలివే..!
Realme Narzo 70 Curve: రియల్‌మీ నుంచి త్వరలో కొత్త మొబైల్ లాంచ్.. స్పెసిఫికేషన్స్ వివరాలివే..!
by Maddikunta Saikiran |
X
దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం రియల్‌మీ(Realme) నుంచి త్వరలో కొత్త మొబైల్ విడుదల కానుంది. రియల్‌మీ నార్జో 70 కర్వ్(Realme Narzo 70 Curve) పేరుతో ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. ఇక ధర విషయానికొస్తే రియల్‌మీ నార్జో 70 కర్వ్ ఫోన్ రూ. 15,000- రూ. 20,000 మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఫోన్ సేల్ ఎప్పటి నుంచి ప్రారంభవుతుందనే విషయాన్ని కంపెనీ ఇప్పటి వరకు అధికారంగా ప్రకటించలేదు.
రియల్ మీ నార్జో 70 కర్వ్ స్పెసిఫికేషన్స్ ..
- 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
- మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
- 120 HZ రిఫ్రెష్ రేట్
- బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అమర్చారు.
- సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇ్వనున్నారు.
- 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000 MAH బ్యాటరీని అందించారు.
Advertisement
Next Story