బాగానే ఉన్నాను.. యాక్సిడెంట్ పై స్పందించిన ఆదాశర్మ

by samatah |   ( Updated:2023-05-15 06:58:00.0  )
బాగానే ఉన్నాను.. యాక్సిడెంట్ పై స్పందించిన ఆదాశర్మ
X

దిశ, వెబ్‌డెస్క్ : నటి ఆదాశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా సినిమాల్లో నటించినప్పటికీ, ఈ అమ్మడకు కేరళ స్టోరీ సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఇటీవల ఆదా రోడ్డు ప్రమాదం భారిన పడిన విషయం తెలిసిందే. దీంతో నటి ఎలా ఉందని తమ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా ఆదా శర్మ తన ఆరోగ్యంపై స్పందించింది. నేను ఆరోగ్యంగానే ఉన్నానని చిన్న గాయాలతో బయటపడ్డాను అంటూ తెలిపింది.

“యాక్సిడెంట్ వార్త తెలియడంతో అందరూ కంగారు పడుతున్నారు. దీంతో నాకు ఎన్నో మెసేజ్స్ వస్తున్నాయి. సీరియస్ ఏమి లేదు. స్వల్పంగా గాయపడ్డాం అంతే. నేను, మా మూవీ టీం మొత్తం బాగానే ఉన్నము.. అంటూ ట్వీట్ చేసింది.ప్రస్తుతం ఈ ట్విట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: ఆసుపత్రిలో బెడ్‌పై జబర్దస్త్ కమెడీయన్ రోహిణి.. చేతులెత్తేసిన డాక్టర్స్..

బట్టల్లేకుండా ఫోజులిచ్చిన సీనియర్ నటి..

Advertisement

Next Story