- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీచ్‌లో ఎంజాయ్ చేస్తోన్న స్టార్ నటి.. ముందు బట్టలేసుకోమ్మంటున్న నెటిజన్లు..!!
దిశ, సినిమా: సైడ్ క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తూ ఫుల్ పాపులర్ అయ్యింది నటి పూజా రామచంద్రన్. ‘సూర్య 7th, స్వామి రారా, దోచేయ్, దళం, కృష్ణార్జున యుద్ధం, వెంకీ మామ’ వంటి సినిమాల్లో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం భాషల్లో కూడా నటించి ప్రేక్షకుల వద్ద మార్కులు కొట్టేసింది. తర్వాత తెలుగు సినిమాల్లో నటించే విలన్ నటుడైన జాన్ కొక్కేన్ ను 2019 లో ప్రేమ వివాహం చేసుకుని.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
పూజా రామచంద్రన్ కొక్కేన్‌ను వివాహం చేసుకోకముందే 2010 లో వీజే క్రెయిన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కారణమేంటో తెలియదు కానీ అతడితో డివోర్స్ తీసుకుంది. ఇకపోతే ఈ నటి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన కుమార్తెతో కలిసి బీచ్ వద్దకు వెళ్లింది. అక్కడ తన కూమార్తెతో ఇసుకపై KIKO అని రాపిస్తూ జాలీగా గడుపుతోంది.
తల్లి కూతుళ్లు సరదాగా గడుపుతోన్న ఈ పిక్స్ సోషల్ మీడియాలో పంచుకోగా.. పలువురు నెటిజన్లు ఈ ఫొటోలపై కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది.. క్యూట్ స్వీటెస్ట్ పిక్స్ అని కామెంట్లు చేయగా.. మరికొంతమంది.. కూతురితో ఉండే విధానమదేనా? ముందు బట్టలేసుకో, ఆ థైస్ షో ఏంటి? ముందు వెనక చూసుకో ఫస్ట్ తర్వాత కూతురితో ఆడేవు. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రామా పూజా రామచంద్రన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.