బాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు మృతి

by Satheesh |   ( Updated:2022-11-26 14:09:40.0  )
బాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూశారు. గత కొంత కాలంగా గుండె సంబంధింత వ్యాధితో బాధపడుతోన్న ఆయన.. చికిత్స పొందుతూ పూణెలోని ఓ ఆసుపత్రిలో ఇవాళ తుది శ్వాస విడిచారు. గోఖలే మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2010లో వెండితెర అరంగ్రేటం చేసిన గోఖలే.. ''హమ్ దిల్ దే చుకే సనమ్'', ''భూల్ భులయ్య'' వంటి హిట్ చిత్రాలతో పాటు పలు బాలీవుడ్ సినిమాలలో నటించాడు.

READ MORE

Guppedantha Manasu నవంబర్ 26:ఎపిసోడ్‌లో కన్న తల్లి రుణం తీర్చుకున్న రిషి !

Advertisement

Next Story