- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూడు సార్లు అబార్షన్.. నరకం అనుభవించింది.. ప్రేయసి గురించి బయటపెట్టిన స్టార్ హీరో
దిశ, సినిమా: తమిళ అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ తన ప్రియురాలిని గుర్తుచేసుకుంటూ తాజాగా ఎమోషనల్ అయ్యారు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన మూవీలో కమల్ హాసన్ సరసన దివంగత శ్రీవిద్య నటించింది. ఈ క్రమంలోనే మేమిద్దరం ప్రేమలో పడ్డాం. తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ శ్రీవిద్య తల్లి మా పెళ్లికి నిరాకరించింది. దీంతో పెద్దల మాటకు విలువ ఇచ్చి మా ప్రేమను త్యాగం చేశాం. మేమిద్దరం విడిపోయిన తను చాలా డిస్టబ్ అయ్యింది.
తర్వాత కోలుకోని అసిస్టెంట్ డైరెక్టర్ జార్జ్ థామస్‌తో ప్రేమలో పడింది. వీరి ప్రేమను కూడా ఇంట్లో ఒప్పుకోకపోవడం తో బయటకు వచ్చి వివాహం చేసుకున్నారు. తర్వాత అతడి నిజస్వరూపం బయటపడింది. కేవలం డబ్బు కోసమే జార్జ్ శ్రీవిద్యను పెళ్లి చేసుకున్నారు. సినిమాల్లో నటించమని చాలా ఫోర్స్ చేశారు. డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న తను అతనికి డివోర్స్ ఇచ్చింది. అప్పటికే శ్రీవిద్యకు మూడు సార్లు అబార్షన్ అయినట్లు సమాచారం. దీంతో తను ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడింది.
శ్రీవిద్య చెన్నైలో ఉండలేక తిరువనంతపురంలో స్థిరపడింది. అక్కడకు షిప్ట్ అయిన కొన్ని రోజులకే శ్రీవిద్యకు క్యాన్సర్ వచ్చింది. దాదాపు 3 ఏళ్లు ట్రీట్మెంట్ తీసుకున్నా ఫలితం దక్కలేదు. చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది. 2006లో శ్రీవిద్య మరణించింది’’. అంటూ కమల్ హాసన్ ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చారు. ఇక కమల్ హాసన్‌ని చివరి రోజుల్లో చూడాలనుకుందట. విషయం తెలుసుకున్న ఈ హీరో ఆమెను కలిసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారట. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది