- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘పుష్ప పుష్ప’ సాంగ్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే..?
దిశ,సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన మూవీ పుష్ప. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. టాలీవుడ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన పుష్ప 2 .. విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ అరుదైన ఘనత సాధించింది.
పుష్ప 2 మూవీ ఆగష్టు 15 న విడుదల కానుంది. అదేవిధంగా, ఇటీవలే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. మొదటి సింగిల్ ఇప్పటికే విడుదలైంది. పుష్ప పుష్ప పూర్తి బీట్‌తో కూడిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వీక్షణలతో సూపర్ హిట్‌గా నిలిచింది.
ఈ పాటకు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2.26 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ రికార్డ్‌ను అనుసరించి బన్నీ ఫ్యాన్స్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.