- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వద్దు వద్దు అంటున్నా విసిగించిన హీరో.. చెంప చెల్లుమనిపించిన మెగాస్టార్
X
దిశ, వెబ్‌డెస్క్: కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా మొత్తంలో మెగాస్టార్ చిరంజీవి మంచి పేరు తెచ్చుకున్నారు. గతంలో చిరు నటించిన ‘‘శంకర్‌దాదా జిందాబాద్’’ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకున్నా.. ఈ మూవీలో ఎన్నో నవ్వులు పూయిస్తూ, ఎన్నో ఎమోషన్స్ పండించారు. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ టైమ్‌లో చిరంజీవి.. శ్రీకాంత్‌ను చెంపపై కొట్టే సన్నివేశం ఉంటుంది. ఎలాగైనా సరే మెగాస్టార్‌తో నిజంగానే కొట్టించుకోవాలనుకున్నడా ఆ హీరో. ఇదే విషయాన్ని దర్శకుడికి, చిరుకు చెప్పగా.. వద్దు అన్నారట. అయినప్పటికీ శ్రీకాంత్ వినకుండా ఏం కాదు అన్న మీరు కొట్టండి కొడితేనే సీన్ నేచురల్‌గా వస్తుందని అనడంతో చిరంజీవి లాగిపెట్టి చెంపపై ఒక్కటి ఇచ్చాడట.
Also Read..
చిరంజీవితో నటిస్తానంటున్న లావణ్య త్రిపాఠి.. ఫైర్ అవుతున్న నెటిజన్స్
Advertisement
Next Story