OTT : నేడు ఓటీటీలోకి రానున్న 11 సినిమాలు.. అందులో నాలుగు స్పెషల్!

by Jakkula Samataha |
OTT : నేడు ఓటీటీలోకి రానున్న 11 సినిమాలు.. అందులో నాలుగు స్పెషల్!
X

దిశ, సినిమా : ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. నేడు ఓటీటీలోకి 11 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అందులో నాలుగు స్పెషల్ తెలుగుసినిమాలు కూడా ఉన్నాయి. కాగా, ఏ సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసకుందాం.

ఈటీవీ విన్

సత్యభామ (తెలుగు సినిమా)

డియర్ నాన్న ( తెలుగు సినిమా)

రక్షణ( తెలుగు సినిమా)

అమెజాన్ ప్రైమ్

బ్యాట్ మ్యాన్ కాప్‌డ క్రూసేడర్ ( ఇంగ్లీష్)

జియో సినిమా

డ్యూన్ పార్ట్ 2 ( తెలుగు డబ్బింగ్, హాలీవుడ్ మూవీ)

గుహ్డ్ చడీ ( హిందీ చిత్రం)

నెట్ ఫ్లిక్స్

ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

బోర్డర్ లెస్ ఫాగ్ (ఇండోనేషిన్ సినిమా)

లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో (స్పానిష్ వెబ్ సిరీస్)

మ్యాన్ లఫెర్ట్ టెమో (స్పానిష్ చిత్రం)

అన్‌స్టెబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

Advertisement

Next Story