" Mukhachitram " ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

by Prasanna |   ( Updated:2022-12-13 04:14:09.0  )
 Mukhachitram  ఫస్ట్ వీకెండ్  కలెక్షన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో విశ్వక్ సేన్, బొమ్మాలి రవి శంకర్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా " ముఖచిత్రం ". ఈ సినిమాలో వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ లు..హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు నూతన దర్శకుడు గంగారాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ సందీప్ రాజ్ స్క్రీన్ ప్లే, కథ, మాటలను అందించారు. పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా డిసెంబర్ 9 న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - రూ.0.10 L

సీడెడ్ - రూ. 0.07 L

ఆంధ్ర - రూ. 0.12 L

ఏపీ + తెలంగాణ - రూ. 0.29 L

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్శిస్ - రూ. 0.01 L

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - రూ. 0.30 L

ఈ సినిమాకు రూ.1.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.1.6 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాలిసి ఉంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ రూ.0.30 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

Read More....

" Gurthunda Seethakalam " మొదటి వారం కలెక్షన్స్ !

Advertisement

Next Story