- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోలీ వేడుకలకు ప్రధాని దూరం
ఈసారి జరిగే హోలీ వేడుకలకు ప్రధాని మోడీ దూరంగా ఉండనున్నారు. కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి జనం గుమికూడే సందర్భాలను నివారించాలని ప్రపంచ ఆరోగ్య నిపుణులు సూచించిన దృష్ట్యా ఈ సారి హోలీ వేడుకల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. కాగా, ప్రధాని నిర్ణయంతో బీజేపీ నేతలందరూ ఆయన అడుగుజాడల్లోనే నడిచే అవకాశమున్నది.
ఇదిలా ఉండగా..కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రంలో హోలి వేడుకలను జరపొద్దంటూ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. మణికొండకు చెందిన సిద్ధాలక్ష్మి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Experts across the world have advised to reduce mass gatherings to avoid the spread of COVID-19 Novel Coronavirus. Hence, this year I have decided not to participate in any Holi Milan programme.
— Narendra Modi (@narendramodi) March 4, 2020
Tags: holi, celebrations, pm, modi, carona, virus, covid-19, high court, writ petition, manikonda