ఇది కేవలం రైతుల విజయమే : ఎమ్మెల్సీ కవిత

by Shyam |   ( Updated:2021-11-19 00:56:32.0  )
ఇది కేవలం రైతుల విజయమే : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు మోడీ ప్రకటన చేయడం రైతుల చారిత్రాత్మక విజయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అమరవీరుల అత్యున్నత త్యాగానికి వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. రైతుల పోరాటం ఫలితంగానే కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారని.. ఇది అందరి విజయం అని స్పష్టం చేశారు.

Advertisement

Next Story