- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సమస్యలు పరిష్కరించాలి.. కేసీఆర్‌కు ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి వినతి
by Shyam |
X
దిశ, హాలియా: స్థానిక సంస్థలకు రాజ్యాంగ చట్ట సవరణ ప్రకారం ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి కోరారు. శుక్రవారం శాసనమండలిలో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిధులు, మండల పరిషత్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు విశ్రాంత హాళ్లు, కొత్తగా ఏర్పడిన జిల్లాలు, మండలాలకు కార్యాలయాలు నిర్మించాలని కోరారు. 2021-2022 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కేటాయించిన నిధులను స్థానిక సంస్థల సమగ్ర అభివృద్ధి కొరకు మంజూరు చేయాలన్నారు.
Advertisement
Next Story