పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ

by Shyam |
పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ
X

దిశ, వరంగల్: జనగామ జిల్లా పట్టణ ప్రగతి కార్యక్రమం వినూత్నంగా జరిగింది. జనగామ పట్టణంలోని 5వ వార్డు బాణపురంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పర్యటించారు. అనంతరం మొక్కలు నాటి వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డు ప్రజలతో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు.

Tags: MLA, toure, village, urban development program, janagama, muthireddy

Advertisement

Next Story