- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు
X
దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని గాంధి సెంటర్ సమీపంలో బయ్యారం సహకార సంఘం చైర్మన్ మూల మధూకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మహబూబాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, బయ్యారం ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు, నాయకులు అంగోత్ శ్రీకాంత్, వెంకటపతి, శ్రీనివాస్, సంపత్, భద్రయ్య, మంత్ర్యా తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story