రోడ్లు తెరవాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ

by Shyam |
రోడ్లు తెరవాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కంటోన్మెంట్ ఏరియాలో రోడ్లను మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే రోడ్లను తెరవాలని కోరుతూ లేఖ రాశారు. ఆర్మీ అధికారులకు మున్సిపల్ ప్రోటోకాల్ పాటించడం లేదని..దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు.

Advertisement

Next Story